text
stringlengths 5
680
| label
int64 0
2
|
---|---|
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్టడీ సర్కిల్ ఒక్కటే ఉండేదని, అందులో ఎక్కువమంది అభ్యర్థులు ఆంధ్రా ప్రాంతం వారే ఉండేవారని అన్నారు
| 0 |
అయితే వార్నర్ ఔటవడంతో స్కోరు వేగం మందగించింది.
| 2 |
రోహిత్ జోరు ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది
| 0 |
ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 247 పరుగులకే పరిమితమైంది
| 2 |
అప్పటినుంచి ముభావంగా ఉంటున్న ఆమె 20 రోజుల కిందట చందానగర్‌లో నివాసముంటున్న తన మామయ్య మధుసూదన్‌రెడ్డి ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది
| 0 |
అలాంటి వాళ్లలో మెహరీన్ కూడా చేరిపోయింది
| 0 |
త్వరలో ఆడియో, విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు
| 0 |
ప్రస్తుతం యువ ప_x005F_x007f_థ్వీషా, దేశవాళీలో రెండేళ్లుగా స్థిరంగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ నుంచి తీవ్ర పోటీ ఉండటంతో ధావన్‌కు మళ్లీ అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది.
| 2 |
అసలు ఊరు డెహ్రాడూన్.
| 0 |
గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ జిగర్తాండకి ఇది రీమేక్
| 0 |
దీంతో ఇంగ్లండ్ 43:5 ఓవర్లకు 300 స్కోరుకు చేరుకుంది
| 0 |
ఈ సినిమా రెగ్యులర్ షఉటింగ్ సెప్టెంబర్ లోనే ప్రారంభిస్తారట.
| 0 |
కాకపోతే మొదలు పెట్టి దానికి తగ్గట్లు ప్రచారం చేస్తూ జనాల్లోకి వెళ్తే 2024 ఎన్నికల నాటికీ ఉపయోగపడచ్చు,మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి
| 1 |
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ దోస్త్ అని వ్యవహరిస్తున్న ఈ ప్రక్రియ తొలి దశలో 1,05,433 మందికి సీట్లు కేటాయించినట్టు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు
| 0 |
హీరోయిన్ ఆకాంక్షసింగ్ మాట్లాడుతూ తెలుగులో ఇది మూడో సినిమా
| 0 |
తారక్‌ను మళ్లీ ఎనర్జిటిక్‌గా చూస్తున్నా.
| 1 |
హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో 5 గిగావాట్ల బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు
| 0 |
వాటిలో ‘మీ వీసాలు చూపించండి’ అని నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
| 0 |
ఈ రెండు తర్వాత ప్రభాస్ ఎవరితో చేస్తాడు అనేది మాత్రం సస్పెన్స్ గా మిగిలింది.
| 0 |
దీనికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది.
| 0 |
సంగారెడ్డి 25 ఎంపీపీలకుగాను టీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 6 గెలుచుకుంది
| 0 |
2014 – 2015లో నాలుగు సినిమాలు – 2016లో మూడు- 2017లో ఆరు – 2018లో నాలుగు సినిమాలను మెట్రో స్టేషన్లు రైళ్లలో చిత్రీకరించారు.
| 0 |
2019 సీజన్లో ధోని అద్భుతంగా రాణిస్తున్నాడు.
| 1 |
అదే కనక జరిగితే ఈ ఇయర్ లో మొత్తం మూడు నాని సినిమాలు వచ్చినట్టు అవుతుంది.
| 0 |
ఆర్ఎక్స్ 100 మంచి విజయం సాధించడంతో చాలామంది కథలు వినిపించారు
| 1 |
నటుడు నవీన్, దర్శకుడు స్వరూప్‌ను పరిచయం చేయడం హ్యాపీగా ఉందన్నారు
| 1 |
మహేష్‌బాబు హీరోగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం చిత్రాలకు శ్రీకాంత్ అడ్డాలే దర్శకుడు అనే విషయం తెలిసిందే.
| 0 |
జంబ లకిడి పంబ లాంటి ఈవీవీ గారి క్లాసిక్ కి దరిదాపులోకి కూడా వెళ్లలేకపోయింది ఈ సినిమా.
| 2 |
32 జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల పదవులను ఏమాత్రం పోటీలేకుండా ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది
| 1 |
ఒకటి లవ్‌స్టోరీ, మరొకటి థ్రిల్లర్
| 0 |
దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు.
| 0 |
తెలుగులోనే తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు
| 0 |
ఐతే ఇప్పటికీ బలమైన ప్రదర్శనలేమీ చేయని నేపథ్యంలో అతడి ప్రపంచకప్ అవకాశాలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి
| 0 |
చరిత్రను ఎవరూ మార్చలేరు కదా అని చంద్రబాబు అన్నారు
| 0 |
కానీ నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదు.
| 2 |
నేను వీళ్లందరి విషయంలో ఇప్పుడు ఎంతో సంత_x005F_x007f_ప్తిగా ఉన్నాను’ అని అన్నారు.
| 0 |
ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన విజరుశంకర్ చెలరేగాడు ఓవర్ రెండో బంతికే ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(7)ను పెవిలియన్‌కు పంపాడు.
| 0 |
ఖండాలు దాటిన ధోనీ క్రేజ్.
| 1 |
ఏ బంతులు కాలికి తగులుతాయో, ఏ బంతులు తలకు తాకుతాయో ఊహించలేం.
| 2 |
అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప ఇలా మొత్తం 23 మంది పోలీసు అధికారులతో కలిపి సిట్ ఏర్పాటు చేశారు
| 0 |
దాంతో ధృవీకరణ పత్రాలు కూడా చాలా మంది తీసుకోలేదు
| 2 |
5వ తరగతి పాసైన వారిని ఆరులోనూ, అలాగే ఏడో తరగతి పాసైన వారిని ఎనిమిదో తరగతిలో చేరేలా ప్రధానోపాధ్యాయులు స్వయంగా వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటారని అన్నారు
| 0 |
మంగళవారం రాత్రి చెన్నై శివారులోని మణ్ణడిలో ఒకరిని అదుపులోకి తీసుకుంది
| 0 |
ఆ ఇన్నింగ్స్‌లో నేను ఏడు వికెట్లు తీశా.
| 1 |
మహేష్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నారట అశ్వినీదత్.
| 0 |
ఆట ముగిసే సమయానికి భారత్ 7-3తేడా ఘన విజయం సాధించింది.
| 1 |
ఒక్కొక్కరిని 20 లక్షలు అడిగారని, సుపుత్రుడి దందా అని
| 2 |
అదనపు డీసీపీ నర్సింహారెడ్డి తెలిపిన ప్రకారం చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 73 మంది విద్యార్థినులు, ఇద్దరు అధ్యాపకులతో కలిసి గురువారం రంగనాయక సాగర్‌కు విజ్ఞానయాత్రకు వెళ్లారు
| 0 |
అందుకే అతడిపై జరిమానా సైతం విధించేందుకు ఆస్కారం లేదు’ అని ఐపీఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
| 0 |
ఆపై శుభ్‌మన్ గిల్(3), నితీష్ రాణా(11), దినేశ్ కార్తీక్(6)లు విఫలం కావడంతో కేకేఆర్ 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
| 2 |
ప్రపంచ జట్టులో మంధాన, హర్మన్, యాదవ్.
| 0 |
ఇక స్టార్ హీరోగా మారిన ‘ఒక్కడు’ సినిమాలో స్టూడెంట్‌గా కబడ్డీ క్రీడాకారుడిగా నటించి తొలి గ్రాండ్ హిట్ అందుకున్నాడు.
| 1 |
‘విరాట్ కోహ్లి చాలా సీరియస్ బ్యాట్స్‌మెన్.
| 1 |
చివరకు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు లేఖ అప్పగించారు
| 0 |
నిందితుడు విశ్వంభర్ది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రాంనగర్ అని పోలీసు విచారణలో తేలింది
| 1 |
బాహుబలిలా చూపించిన అతడికి ఆ బలం వుందనే నమ్మకమైతే కలుగుతుంది
| 1 |
దుబారు: ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
| 2 |
వారణాసి : ఈతరం పిల్లలు ధోతీలు కట్టుకోమంటే ధోతీలా,మేమా? అంటూ జారుకుంటారు.
| 0 |
అథ్లెట్‌గా ఆది పినిశెట్టి.
| 0 |
వింబుల్డన్‌లోనూ టై-బ్రేకర్‌ను ప్రవేశపెట్టినా అది ఆఖరి సెట్ 12-12 స్కోరు వద్ద సమమైనప్పుడే అమల్లోకి వస్తుంది.
| 0 |
ఆ వివరణ నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని కోరింది.
| 0 |
దీనికితోడు ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా బీసీసీఐ కఠిన చర్యలే తీసుకుంది.
| 2 |
కానీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే సమీక్షలు నిర్వహించారు
| 0 |
అప్పటికే వీక్ డేస్‌లో చెప్పుకోదగ్గ డ్రాప్‌తో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.
| 2 |
కానీ భయపడాల్సిన అవసరం లేదన్నారు కార్పొరేట్ ఉద్యోగంలోనూ ఇలాంటివి ఉంటాయని అయితే కెమేరాల ముందు ఉండటంతో ఈజీగా టార్గెట్స్ అవుతున్నట్లుగా వ్యాఖ్యానించారు.
| 0 |
యామిని తన పోస్టులో తిరుపతి పర్యటన లో భాగంగా విచ్చేసిన ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకునేందుకు లైన్లో నిలబడి మరీ వెంపర్లాడిన మా పులివెందుల పులి
| 2 |
మరోపక్క ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు.
| 0 |
బ్యాటింగ్‌లో మెరిసిన విజయ్‌కాంత్ బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో రాణించాడు
| 1 |
చిత్రంలో నటించిన వారందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించారు.
| 1 |
ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్న వ్యక్తి ఓ మాట అనే ముందు కాస్తయినా ఆలోచించాలి,ఆయనకు ఇచ్చే గౌరవం ఇవ్వాలి
| 1 |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,793 కేసులు నమోదుకాగా రూ 23,734:74 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో 2,497 కేసులు ద్వారా రూ 1200:79 కోట్లు మోసానికి గురయ్యాయి
| 2 |
ఈ సినిమాలో అత్యంత వివాదాస్పదంతో కూడుకున్న పాత్రలకు క్యాస్టింగ్ చేయాలంటే కత్తి మీద సాములాంటిది.
| 2 |
ఇప్పుడు టాలీవుడ్ కి మహర్షి ఫీవర్ పట్టుకుంది
| 0 |
మంచి టీమ్ కుదిరింది
| 1 |
హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంక్షేమ రంగానికి వచ్చే బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది
| 1 |
యూత్‌ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌కు కార్తీక్ ఆనంద్ దర్శకుడు
| 0 |
ఆ ఫోటోలతో అమితాబ్, నయనతార, చిరు లుక్ ఎలా ఉంటుందనే క్లారిటీ అభిమానులకి వచ్చింది.
| 0 |
ఈ ఓపెన్‌కు సింధు, శ్రీకాంత్ వంటి అగ్ర క్రీడాకారులు విశ్రాంతి కారణంగా దూరమైన విషయం తెలిసిందే.
| 2 |
కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టుగా వచ్చిన వార్తలపై విజయసాయి రెడ్డి ఇలా స్పందించారు
| 0 |
సర్వీసెస్ చేతిలో చిత్తు
| 2 |
అలాగే ఇతర సన్నివేశాల గురించి మాట్లాడుతూ, లోయర్ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నా అని చెప్పుకొచ్చారు
| 0 |
దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమా.
| 0 |
చివరిగా 2017లో సాధించాడు
| 0 |
స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయానికి లక్ష్మణ్‌తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్ రావు, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీ అరవింద్, సోయం బాపూరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పీ శేఖర్ రావు తదితరులు వస్తారు
| 1 |
వాగ్గెలిస్ తన గురించి మట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.
| 0 |
తన అక్రమ ఆర్జనను వెంకటేశ్వరరావు ఆయన భార్య కె అనిత, మామ కేదారిశెట్టి వెంకటేశ్వరరావు పేర్లపై పెట్టినట్లు గుర్తించారు
| 0 |
రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అవన్నీ గ్యాసిప్ లే
| 0 |
2005 జూలై 5న అయోధ్యలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పౌరులను చంపేశారు
| 2 |
వరుస సినిమాలతో హీరో నిఖిల్ బిజీగా ఉన్నాడు.
| 1 |
పంజాబ్ ఓపెనర్లు రాహుల్, గేల్ తొలి ఓవర్ నుంచీ ధాటిగా ఆడడం మొదలు పెట్టారు.
| 0 |
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణం
| 0 |
బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో పిల్లలమర్రి పర్యాటక కేంద్రంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు
| 0 |
మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించారు.
| 1 |
అయితే, ఇంటర్వెల్‌తో ఆ పాత్ర ఆగిపోతుంది.
| 2 |
న్యూఢిల్లీ : ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
| 0 |
ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ఎటు చూసినా మట్టి దిబ్బలతో ఎడారిని తలపిస్తోంది
| 2 |
ఆ బ్యానర్లు ఏమిటంటే నాగార్జునకు ఇప్పటికే అన్నపూర్ణ బ్యానర్ వుంది
| 0 |
కొండ ప్రాంతాల్లోని గిరిజన సంతతిగా హీరో హీరోయిన్లు కనిపిస్తారు
| 0 |
ఈ ట్రెండ్ ఊపందుకోక మందే సిల్క్‌స్మిత బయోపిక్‌లో నటించిన విద్య ప్రస్తుతం ఒక చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోందదన్న విషయం తెలిసిందే.
| 0 |
ఈ పోస్టుపై వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపతున్నారు
| 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.