Dataset Viewer
Auto-converted to Parquet
sourceText
stringlengths
10
412
targetText
stringlengths
7
392
పారిస్‌లో రైడర్ కప్పుని యూరప్ గెలిచింది
Europe clinches Ryder Cup victory in Paris
గత ఏడాది నుండి ముందస్తు అరెస్టులో ఉన్న కాటలన్ నాయకులలో ఒకరైన ఓరియల్ జన్‌క్వెరాస్, నేను వచ్చే ఏడాది యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తాను అని శనివారం ప్రకటించారు.
On Saturday, Oriol Junqueras, one of nine Catalan leaders in pre-trial jail since late last year, announced he would run in European Parliament elections next year.
జూన్‌లో గృహ హింస మరియు ముఠా గొడవల బాధితులుగా వచ్చే వారిని అనుమతించకూడదని న్యాయమూర్తును అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ కోరారు.
Attorney General Jeff Sessions ordered immigration judges to no longer grant asylum to victims fleeing domestic abuse and gang violence in June.
“చాలా శరీరాలు ఇంకా శిథిలాల క్రింద ఉన్నాయి కావున ఇంకా పెరగవచ్చని చాలా మందిని చేరుకోవాలని ఉందని విశ్వసిస్తున్నాం,” అని ఏజెన్సీ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రొహో అన్నారు.
‘The toll is believed to be still increasing since many bodies were still under the wreckage while many have not able to be reached,’ agency spokesman Sutopo Purwo Nugroho said.
డా. క్రిస్టీన్ బ్లాసే ఫోర్డ్ చేసిన ఆరోపణలను పట్టించుకోకుండానే కావనో నామినేషన్‌ను కొనసాగించాలని జ్యూడిషియరీ కమిటీపై రిపబ్లికన్‌లు ఒత్తిడి తెచ్చారని, హాల్‌వే ఆఫ్ సెనేట్‌లో నిరసనకారులు శుక్రవారం ఉదయం "నవంబర్ రాబోతోంది!" అని నినాదాలు చేసారు అని మైక్ చెప్పారు.
On Friday morning, protestors chanted ‘November is coming!’ as they demonstrated in the hallway of the Senate as the Republicans controlling the Judiciary Committee chose to move forward with Kavanaugh's nomination despite the testimony of Dr Christine Blasey Ford, Mic reported.
షారోన్ డేవిస్ మరియు కెల్లీ హంప్రీస్ వెల్ష్ బ్రిడ్జి పైన స్పూర్తి కలిగిన సందేశాలు మరియు మద్దతు కొరకు ప్రజలు కాల్ చేయడానికి ఫోన్ నెంబర్లతో కార్డులు పోస్ట్ చేస్తూ ఉన్నారు.
Sharon Davis and Kelly Humphreys have been posting cards on a Welsh bridge with inspirational messages and phone numbers that people can call for support.
‘వారికి కావలసిన ఐటి సిస్టమ్స్ వారు పొందగలమని మాతో అనే ఈ ప్రజలు మరియు కెనడా ప్లస్ ప్లస్ కొరకు టెక్నాలజీ అంతా, ఘర్షణ లేని సరిహద్దు కొరకు, ఐర్లాండులో సరిహద్దులు లేని ఉచిత వర్తకం కొరకు,’ అని ఆయన అన్నారు.
'These are the people who tell us they can have the IT systems in place and all of the technology for Canada plus plus, for the frictionless border, for free trade without borders in Ireland,' he added.
'ఇది తక్షణం విద్యార్థుల ప్రవర్తనను మారుస్తుందని మేము భావించడం లేదు.
'We know it won't change students' behaviour instantly.
హజార్డ్ అన్ని అడ్డంకులను చేధించి, ఎడమ కాలితో లివర్‌పూల్ ఆటగాడు అలిసన్ బెకర్ వెనుక వైపు కొట్టడంతో బాల్ నేరుగా నెట్‌లోకి వెళ్లి పడింది.
Hazard outran the defence and finished into the far post netting with a left-footed shot past Liverpool's Alisson Becker.
ఇండోనేషియా సునామీ మృతుల సంఖ్య 800ని దాటింది.
Indonesia Tsunami Toll Soars Above 800.
టోరీ బ్రెగ్జిటీర్ ఆండ్రియా జెన్కిన్స్ కూడా మార్చ్ వద్ద ఉండి, రిపోర్టర్లతో అన్నారు: ‘నేను ఇలా అంటున్నాను: ప్రధాన మంత్రి, ప్రజలు చెప్పేది వినండి.
Tory Brexiteer Andrea Jenkyns was also at the march, telling reporters: 'I am simply saying: Prime Minister, listen to the people.
U.S. ప్రకారం కరువు పర్యవేక్ష సంస్థ అంచనా ప్రకారం, అరిజోనాలోని 40 శాతం కంటే ఎక్కువ ప్రాంతంలో కనీసం అత్యంత కరువు, రెండు అతిపెద్ద వర్గం ఏర్పడి ఉంది" అని weather.com తెలియజేసింది.
According to the US Drought Monitor, just over 40 per cent of Arizona is experiencing at least extreme drought, the second highest category,’ weather.com reported.
పడిపోయిన మన గృహ మార్కెట్‌ను అభివృద్ధి చేయడం దాని ఉద్ధేశ్యం.
And that means fixing our broken housing market.
పౌరులపై సైన్యాన్ని ప్రయోగించను అని మెక్సికో AMLO ప్రకటించారు
Mexico's AMLO vows not to use military against civilians
సెప్టెంబర్ 30, ఆదివారం, రేడియో స్కాట్లాండ్‌లో 12:00 మరియు 13:00 BST మధ్య స్పోర్ట్‌సౌండ్‌లో పూర్తి ఇంటర్వ్యూను మీరు వినవచ్చు
You can listen to the full interview on Sportsound on Sunday, 30 September, on Radio Scotland between 4:30 p.m. and 5:30 p.m. IST (12:00 and 13:00 BST)
US పట్ల పూర్తి విశ్వాసం ఏర్పడే వరకు మేము అణ్వాయుధాలను తగ్గించము అని ఉత్తర కొరియా చెప్పింది
North Korea says nuclear disarmament won't come unless it can trust US
U.S. రక్షణ శాఖ ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండస్ట్రీ మరియు అకాడమియా నుండి కొందరిని తీసుకుని జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కోసం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
Earlier this year the US Defense Department established a Joint Artificial Intelligence Center, which is meant to involve partners from industry and academia, and the White House announced the formation of Select Committee on Artificial Intelligence.
బదులుగా, తమపై ఒత్తిడిని పెంచడం కోసం యు.ఎస్. ఇంకా ఆంక్షలు కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Instead, he noted, the US is continuing sanctions aimed at keeping up pressure.
కానీ మనం అందరం కొనసాగించి మరియు పోరాడాలి."
But we've all got to carry on and fight.’
రోసా ఆ తర్వాత ఉష్ణమండల గాలివాన స్థాయిలో మెక్సికోకి ఉత్తర దిశలో ప్రయాణించి, మంగళవారం ఉదయం అరిజోనా సరిహద్దులకు వచ్చే సరికి ఉష్ణమండల డిప్రెషన్ లాగా మారుతుంది, ఆ తర్వాత అరిజోనా నుండి మంగళవారం రాత్రికి దక్షిణ ఉటాలోకి ప్రవేశిస్తుంది.
Rosa will then track north across Mexico as a tropical storm before reaching the Arizona border in the early morning hours Tuesday as a tropical depression, which will then track up through Arizona and into southern Utah by late Tuesday night.
ఈ మధ్య కాలంలో బ్రిటీష్ స్ప్లాంట్‌తో చిత్రించిన అన్ని చిత్రాలలోనూ బ్రెగ్జిట్ ప్రస్తావన ఉంటోంది, జానీ ఇంగ్లీష్‌లో కూడా ఇదే జరిగింది, 2003లో జానీ ఇంగ్లీష్‌తో మొదలైన ఈ సిరీస్, 2011లో జానీ ఇంగ్లీష్ రీబర్న్‌తో తిరిగి కొనసాగింది.
It's traditional now to look for Brexit significance in any new film with a British slant and that does seem applicable to this revival of the Johnny English action-comedy spoof franchise - which started back in 2003 with Johnny English and spluttered back to life in 2011 with Johnny English Reborn.
నాలుగు పాయింట్లు తక్కువ ఉన్న అమెరికన్‌లు, 12 సింగిల్స్ మ్యాచ్‌లను ప్రారంభించి, అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తే, మైకేల్‌సన్ మ్యాచ్ ఖచ్చితంగా కీలకమైనదిగా రుజువవుతుంది.
If the Americans, four points down starting the 12 singles matches, get off to a hot start, Mickelson's match could prove absolutely crucial.
ఇందులో తనపై తాను వ్యంగ్యంగా చలోక్తులు వేసుకుంటే, ఒక దేశంగా ఎగుమతుల విషయంలో మనం ఎంత చెత్తగా ఆలోచిస్తున్నామో వివరించారు?
Will tongue-in-cheek self-satire on the subject of how obviously rubbish we are be the nation's new export opportunity?
రోవా రోవా హోటల్ వద్ద ఇరుక్కున్న మిగిలిన వారు నా విద్యార్థులు అని మాండగి అన్నారు.
Others of those trapped at the Roa Roa Hotel, Mr Mandagi included, were his students.
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బ్రియాన్ ఓ హోగన్ ఇలా అన్నారు: 'విచారణ ప్రారంభ దశలోనే ఉంది, బిర్కెన్‌హెడ్‌లోని జాన్ స్ట్రీట్ చుట్టపక్కల ఎవరికైనా ఈ సంఘటన గురించి ఏదైనా విన్నా లేదా చూసినా వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
Detective Inspector Brian O'Hagan said: ‘The investigation is in the early stages but I would appeal to anyone who was in the vicinity of John Street in Birkenhead who saw or heard anything suspicious to contact us.
శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రి మాట్లాడారు.
Ri was speaking Saturday at the United Nations General Assembly.
'ప్రాపగాండా ప్రకటనలతో' చైనా 'అవమానిస్తోంది' అని U.S. అంబాసిడర్ ఆరోపించారు
US ambassador accuses China of 'bullying' with 'propaganda ads'
“నేను డిస్కౌంట్ పొందుతున్నాను అని వారు అనుకున్నారా?” అని ఆమె అనుకున్నారు.
‘Do they think I get a discount?’ she wondered.
హాఫ్-టైమ్ కంటే ముందు మెంగా 7 నిమిషాల పాటు ప్రయత్నించాడు, కానీ రేంజర్స్ మాత్రం సరైన పోటీ ఇవ్వలేకపోయారు.
Menga struck seven minutes before half-time and a Rangers line-up short on inspiration never looked like levelling.
24 సంవత్సరాల పాటు బర్నస్టన్ వద్ద పని చేసిన పీటర్ ట్సూల్లారన్, ఈ ప్లాంట్‌లో యునెటైడ్ యూనియన్ కన్వీనర్ అయిన, ఆయన సభ్యులు ఈ విషయాలపై ఆందోళన చెందుతున్నారు: "నా అనుభవంలో ఒకసారి ఈ ఉద్యోగాలు పోతే అవి ఎన్నటికీ తిరిగి రావు.
Peter Tsouvallaris, who has worked at Burnaston for 24 years and is the Unite union convener at the plant, said his members are increasingly concerned: ‘In my experience once these jobs go they never come back.’
“అటువంటి వారు వెంట ఎవరైనా వెళతారా?
‘You're going to go after someone like that?
దశాబ్దాలుగా వారు ఇదే జోరు మీద ఉన్నారు, అయితే ఐదు సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం తన తీర్పు చెప్పబోతోంది.
Those hopes are perhaps at their highest in decades, as Bolivia awaits a ruling by the international court of justice on 1 October after five years of deliberations.
దానిని ఎవరో అన్నారు “సస్నో వైట్ మరియు ఏడుగురు మరుగుజ్జులు.""
Somebody called it "Snow White and the Seven Dwarfs”.’
అయితే, ఈ ఒప్పందంలో "స్పష్టమైన గడువులు ఉన్నాయి" అని నొక్కి చెప్పారు, అలాగే అల్-ఖైదా-అనుబంధిత నుస్రా ఫ్రంట్ నుండి ఫైటర్‌లతో సహా జిహాదిస్టులు లక్ష్యంగా సైనిక చర్య ఉంటుందని, దానితో పాటు ఇది "నిర్మూలమవుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Moualem, however, stressed that the agreement had "clear deadlines" and expressed hope that military action will target jihadists including fighters from the Al-Qaeda-linked Nusra Front, who "will be eradicated".
కిమ్, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య రెండవసారి చర్చలు ఏర్పాటు చేయడానికి పాంపియా వచ్చే నెలలో ప్యోంగ్‌యాంగ్ సందర్శించనున్నారు.
Pompeo is planning to visit Pyongyang next month to prepare for a second Kim-Trump summit.
స్కాట్లాండ్ మరియు UK అంతటా గబ్బిలాల జనాభా గత శతాబ్దంలో గణనీయంగా క్షీణించింది.
Bat populations in Scotland and across the UK have declined considerably over the past century.
గత సీజన్‌లో అతను సగటున ఒక్కో గేమ్‌లు 5.6 పాయింట్‌లు, 2.6 రీబౌండ్స్ సాధించాడని చెప్పారు.
He averaged 5.6 points and 2.6 rebounds a game last season.
కానీ కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన సమస్య.
But it wasn't, it was a governmental issue.
రోజువారీ జీవితంలో అస్సలు ధరించలేని ఈ పెద్ద టోపీలు ఒక కల్ట్ లేబుల్‌తో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి, ఇదే క్యాట్‌వాక్‌లో స్ట్రా బీచ్ బ్యాచ్ దానిని తీసుకువచ్చిన స్విమ్‌సూట్ ధరించిన మోడల్ అంత పెద్దదిగా ఉంది.
The cult label behind the highly impractical hat that was splashed across social media sent another big creation down the catwalk - a straw beach bag almost as big as the swimsuit-clad model toting it.
రేంజర్స్ ఒక ఫ్రీ-కిక్ చేసారు, లివింగ్‌స్టన్ మాత్రం ఓపెనింగ్‌పై దృష్టి పెట్టారు, డెక్లాన్ గెల్లాగర్, రాబిన్సన్ సహాయంతో మెంగాకి దారి సుగమం అయ్యి, అతను ఒక టచ్‌తో నెట్ మధ్యలో గోల్ చేసాడు.
Rangers conceded a free-kick and Livingston worked an opening, Declan Gallagher and Robinson combining to set up Menga, who took a touch and scored from the centre of the box.
సాటర్‌డే నైట్ లైవ్‌లో సుదీర్ఘ ప్రదర్శన తర్వాత U.S. అధ్యక్షుడు ట్రంప్‌ను పొగిడి, తాను 2020లో పోటీపడతానని చెప్పిన తర్వాత స్టూడియోలో కాన్యే వెస్ట్‌ను అభిమానులు చుట్టుముట్టారు.
Kanye West was booed in the studio during a Saturday Night Live after a rambling performance in which he praised US President Donald Trump and said he would run for office in 2020.
రెడ్ టైడ్ సుమారుగా ఉత్తర పినెలాస్ మరియు సదరన్ లీ 130 మైళ్ళు కౌంటీస్ తీర ప్రాంతం వరకు బ్లూమ్ విస్తరిస్తుంది.
A bloom the Red Tide extends approximately 209 km (130 miles) of coastline from northern Pinellas to southern Lee counties.
ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీకి అదనంగా రెండవ గృహాలపై ప్రవేశపెట్టిన మరియు బయ్-టు-లెట్స్‌పై రెండేళ్ల క్రితం ప్రేవేశ పెట్టిన అధిక ఛార్జీలతో సహా జోడించబడే సర్‌చార్జ్ - మూడు శాతం వరకు ఉండవచ్చు.
The surcharge - which is in addition to the present stamp duty, including the higher levels introduced two years ago on second homes and buy-to-lets - could be as much as three per cent.
Facebook, Google వంటి ఇతర సాంకేతిక సంస్థలు ఇటీవలి సంవత్సరాలలో విశ్వవిద్యాలయాల నుండి AIలో నిష్ణాతులను నియమించుకుంటున్నాయి.
Facebook, Google and other technology companies have hired luminaries from universities to work on AI in recent years.
ఇది శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకున్నాను, ఎలా నడవాలో తిరిగి నేర్చున్నాను మరియు నేడు చురుకుగా ఉంటడానికి కసరత్తులు చేస్తున్నాను!
It’s been gruelling work but made a full recovery, re-learned how to walk and today doing agility drills!
సోమర్‌సెట్‌లో ఒక 16-ఏళ్ల అబ్బాయిని కత్తిపోట్లతో చంపడానికి ప్రయత్నించిన కేసులో అనుమానితులు ముగ్గురు టీనేజీ అబ్బాయిలు, ఒక 20-ఏళ్ల కుర్రాడు అరెస్టయ్యారు.
Three teenage boys and a 20-year-old man have been arrested on suspicion of attempted murder after a 16-year-old was found with stab wounds in Somerset.
‘నేను ఆరోపణలో ఉంటే, నేను ఇప్పటికి బయట ఉండేవాడిని,’ అని ఆయన అన్నాడు.
'If he had been in charge, we would have been out by now,' he said.
పలూలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న కార్యక్రమాన్ని ఆదివారం నాడు దేశాధ్యక్షుడు జోకో విడోడో పరిశీలించనున్నారు.
President Joko Widodo was scheduled to visit evacuation centres in Palu on Sunday.
స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకున్నందుకు ఇబ్బందులకు గురైన లేబర్ ఎంపిల జాబితాలో నేను కూడా చేరిపోయాను.
After all, I'm the latest in a line of Labour MPs to be told we are not welcome - all for speaking our minds.
మందులు మరియు అలర్జీల గురించి ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వగలరా?
Would you be able to answer questions on medications and allergies?
యూదుల పట్ల ద్వేషాన్ని వ్యతిరేకించినందుకు పార్లమెంట్‌లో నా సహచరి అయిన జోన్ రియాన్‌కి కూడా ఇలాగే జరిగింది.
My parliamentary colleague Joan Ryan received similar treatment because she resolutely stood up to antisemitism.
వుడ్స్ ఆదివారం స్వంత తప్పులతో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయాడు, ఇప్పుడు ఆయన ఫోర్‌బాల్స్ మరియు ఫోర్‌సమ్స్‌లో 29 మ్యాచ్‌లలో 19 ఓడిపోయాడు, వాటిలో ఏడు వరుసగా ఓడిపోయాడు.
Woods, who dragged himself through two matches on Saturday, showed occasional bursts of brilliance but he has now lost 19 of his 29 matches in fourballs and foursomes and seven in a row.
ఫాస్ట్ కంపెనీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బెర్నెర్స్-లీ సరదగా ఇలా అన్నారు "ప్రపంచాన్ని శాసించడం" కోసమే Inrupt ఏర్పడింది.
In an exclusive interview with Fast Company, Berners-Lee joked that the intent behind Inrupt is ‘world domination’.
"దీనికి అనుగుణంగా U.S. వైపు నుండి చర్యలు కనిపించలేదు" అని అన్నారు.
‘However, we do not see any corresponding response from the US,’ he said.
ఉత్తర కొరియా అధ్యక్షుడి గురించి చాలా సానుకూలంగా మాట్లాడటాన్ని చాలా మంది "అధ్యక్షుడికి సముచితం కాదు" అని పరిగణిస్తారు కనుక వార్తా సంస్థల నుండి తనకు ఎదురుకాగల విమర్శల గురించి ట్రంప్ జోక్ చేసారు.
He joked about criticism he would get from the news media for making a comment some would consider ‘unpresidential’ and for being so positive about the North Korean leader.
వారి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే 859-292-3680 ద్వారా న్యూపోర్ట్ పోలీసులను సంప్రదించాలి.
Anyone with information about their identities should contact Newport police at 859-292-3680.
"వారు ఆరు పాయింట్లు ముందు ఉండేవారు, ఇప్పుడు అది నాలుగుకు చేరింది, అంటే మేము కొంచెం బాగానే మొమెంటమ్‌ను క్యారీ చేస్తున్నాము" జోర్డాన్ స్పీత్ చెప్పారు.
‘They had a six-point lead and now it's four, so we are carrying that as a little bit of momentum I guess,’ said Jordan Spieth as he strolled off for the day.
ఈ కమిటీలో సిరియా ప్రభుత్వం పాల్గొనే విధంగా మౌనిపాలెం షరతులు పెట్టింది, ప్యానెల్ యొక్క పని "ప్రస్తుత రాజ్యాంగం యొక్క వ్యాసాలను సమీక్షించడాన్ని" పరిమితం చేసి, జోక్యం చేసుకోబోమని హెచ్చరించింది.
Moualem laid out conditions for the Syrian government's participation in the committee, saying the panel's work should be restricted "to reviewing the articles of the current constitution", and warned against interference.
అసలు విషయం ఏమిటంటే, 17 శతాబ్దంలో మధ్యలో ఏర్పడిన వైరుధ్యం కారణంగా మన జాతి తదనంతరం అభివృద్ధి చెందింది, ఆ సమయంలో ఒక కీలకమైన భాగానికి క్రామ్‌వెల్ నేతృత్వం వహించాడు.
What is certain is that the conflict of the mid 17th century has shaped the subsequent development of our nation, and Cromwell is an individual recognisable figure who represents one side of that divide.
ఇందులో భాగంగా ఒక రోగి శరీరం నుండి వ్యాధి నిరోధక కణాలను సేకరించి ప్రయోగశాలలో HER2 అనే చాలా రకాల క్యాన్సర్‌లలో ఉండే ఒక ప్రొటీన్‌ను "గుర్తించేలా" వాటికి శిక్షణ ఇచ్చి, తిరిగి ఆ కణాలను ఇంజక్ట్ చేస్తారు.
The method involves extracting immune cells from a patient, altering them in the laboratory so they can "see" a protein common to many cancers called HER2, and then re-injecting the cells.
అయితే, హోమ్ సైడ్ తిరిగి పుంజుకుంది, బాల్ లేకపోయినా కూడా క్లిమో వెంటపడినందుకు స్ట్రాన్ హట్చిన్సన్‌కు యెల్లో కార్డ్ వచ్చింది, పెనాల్టీ లైన్-అవుట్ నుండి ముందుకు పోతున్న ఆయర్‌కు మాక్‌ఫెర్సన్‌కు బ్యాకింగ్ ఇచ్చాడు.
The home side came back, however, and when Struan Hutchinson was yellow-carded for tackling Climo without the ball, from the penalty line-out, MacPherson touched down at the back of the advancing Ayr maul.
"అల్ట్రా రైట్ వింగ్" పండిట్‌లు, వెబ్‌సైట్‌లో ఈ వార్తలు చేస్తున్నారని లాస్ ఏంజెల్స్ డెమోక్రట్ చెప్పారు.
The Los Angeles Democrat asserted that the claims were being pedaled by ‘ultra-right wing’ pundits and websites.
అతనికి నా ప్రేమ మరియు అవగాహన కావాలని.
That he needed my love and understanding.
అత్యంత ఎక్కువ భద్రత ఉన్న జైలులో జరిగిన గొడవల్లో ఆరుగురు జైలు అధికారులు గాయపడ్డారు, అని జైలు అధికారి చెప్పారు.
Six prison officers have been injured in a disturbance at a high security men's jail, the Prison Office has said.
"కానీ, నా సమాజానికి ప్రమాదకరంగా ఉండగల భావజాలానికి మద్దతిచ్చే వ్యక్తి ఎవరైనా (అతని సంగీతం లేదా దుస్తులు లేదా "కళ"ను కొనుగోలు చేయడం ద్వారా) ఏ విధమైన ఆర్థిక లాభాన్నీ కలిగించకూడదని నేను ఎంచుకున్నాను.
‘But I chose NOT to reward someone (by purchasing his music or clothing or supporting his ‘art’) who I believe is embracing and spewing ideology that is harmful to my community.
అతను ఎప్పటిలానే యునైటెడ్ స్టేట్స్ బృందంలో కీలక ఆడిగాడు కాలేకపోయాడు, ఐదుసార్లు కీలక విజయాలను అందించిన తను, తన రోజును ఒక చీర్లీడర్‌గా మరియు అతని రేంజ్‌లో తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఆటను మెరుగుపరుచుకోవడాల మధ్య విభజించాడు.
Instead of being at the centre of the action, as he so often has been for the United States, the five-times major winner split his day between being a cheerleader and working on his game on the range in the hope of rectifying what ails him.
అనేక గర్జనలు మరియు ప్రకంపనలను కేంద్రం పర్యవేక్షిస్తోంది.
The centre was monitoring multiple rumblings and tremors.
ఎల్వీ పంప్ హెడ్ లైన్స్ లో రావడం మొదటిసారి కాదు.
This is not the first time the Elvie pump has made the headlines.
రేపు వ్యక్తిగత ప్రదర్శనలు జరుగుతాయి, అది భిన్నంగా ఉంటుంది.
Tomorrow is the individual performances that come forward, and that is a different thing to do.
గత మూడు మ్యాచులలో జెయింట్స్ గెలవగా ఈ సీజనులో వీరి మధ్య పోటీ ఇది నాల్గవది.
It was a fourth meeting of the season between the sides, with the Giants winning the previous three matches.
‘సాధారణ ప్రజానీకంతో చెకర్స్ ప్రాచుర్యంగా లేరు, ప్రతిపక్షం దానికి ఓటు వేయబోతోంది, అది మా పార్టీ మరియు కార్యకర్తలతో వీధులలో వాస్తవానికి వారితో ప్రాచుర్యంతో లేకుండా మరియు మొదటి స్థానంలో మమ్మల్ని ఎన్నుకున్నారు.
'Chequers is unpopular with the general public, the Opposition's not going to vote for it, it's unpopular with our party and our activists who actually pound the streets and get us elected in the first place.
UK నుండి EU వైదొలగడానికి ఆరు నెలల ఉండగా జీన్ ఫ్రీమన్ MSP లేఖ పంపారు.
Jeane Freeman MSP sent a letter with less than six months to go until the UK withdraws from the EU.
ఏ రకంగా అయినా తిరిగి అధికారంలోకి రావాలని వారు ప్రయత్నిస్తున్నారు, వారు ఏ స్థాయికి అయినా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు.
And they're determined to take back power by using any means necessary, you see the meanness, the nastiness.
వివరించడానికి అది చాలా కష్టం, కానీ నాడ్ కొరకు ఈ అధికమైన సానుభూతిని నేను ఫ్లైట్లో భావించాను.
It's hard to explain, but it was on the flight I felt this overwhelming sense of sympathy for Nad.
"ఎక్కువమంది ప్రజలు దీనికి మద్దతిస్తారు, 80 శాతం కంటే ఎక్కువమంది పౌరులు EU మరియు NATOకి అనుకూలంగా ఉన్నారు" అని ఓటు వేసిన తర్వాత జేయివ్ అన్నారు.
‘I believe the huge majority will be in favour because more than 80 percent of our citizens are in favour of EU and NATO,’ Zaev said after casting his ballot.
స్కై బ్లూస్ ఫార్వార్డ్ బంతిని నెట్‌లోకి కొట్టి బౌండరీ బయటకు స్లయిడ్ అయ్యాడు.
The Sky Blues forward tapped the ball into the net just before sliding out of bounds.
టొయోటా ఆరోస్ మరియు అవెన్సిస్‌లను తయారు చేసే బర్నాస్టన్ ప్లాంట్ - గత ఏడాది దాదాపుగా 150,000 కార్లను ఉత్పత్తి చేసింది, ఇందులో 90% మిగిలిన యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి చేయబడ్డాయి.
The Burnaston plant - which makes Toyota's Auris and Avensis - produced nearly 1,50,000 cars last year of which 90% were exported to the rest of the European Union.
ఒక తల్లి తన 13 ఏళ్ల కుమార్తెకు ఉన్న రహస్య సైట్‌ను కనుగొంది, అందులో ఒక యువతి "నాపై అత్యాచారం చేయమని" ఇతరులను కోరడాన్ని చూసి అశ్చర్యపోయింది.
One mother who stumbled across her 13-year-old daughter's secret site found a teenager urging others to "rape me".
"విచారణకు వెళ్లే సమయంలో నేను కావనోతో మాట్లాడాను.
‘I said going into the hearing, I said, I've talked to Judge Kavanaugh.
దాదాపు 10:15 BST సమయానికి, నగంరంలోని ఆగ్నేయ ప్రాంతంలో, డెప్ట్‌ఫోర్డ్‌లోని ఒక బిజీ రోడ్ అయిన బెస్ట్‌వుడ్ వీధి, ఎవెలిన్ వీధి కూడలిలో ఈ సంఘటన జరిగింది.
The crash happened near the junction of Bestwood Street and Evelyn Street, a busy road in Deptford, in the south-east of the city, at about 10:15 BST (2:45 p.m. IST).
చాలా వరకు రంగురంగుల ముసుగులలో పెదాలు కుట్టేసిన బొమ్మలు ఉన్నాయి, ఇవి హౌట్ కల్చర్ లాగా కాకుండా హానిబల్ లెక్టర్ లాగా ఉన్నాయి.
Many of the colourful masks had sewn up lips and resembled more like Hannibal Lecter than haute couture.
మా స్వంత దేశంలో మా స్వంత చట్టాలను చేయాలని మేం అనుకున్నాం.'
We want to make our own laws in our own country.'
ఎస్టేట్ మేనేజర్ డేవిడ్ థాంప్సన్ ఈ ఎస్టేట్ వాటికి సరైన నివాసమని చెప్పారు.
Estate manager David Thompson says the estate is the ideal territory for them.
సులవాసి ద్వీపానికి వాయవ్యంగా తీరం పొడవున 300 కిమీ (180 మైళ్లు) పైగా విస్తరించినది దొంగ్గాల ఒక రీజెన్సీ.
Donggala is a regency stretching along more than 300 km (180 miles) of coastline in the northwest of Sulawesi island.
చివర్లో, వారి అద్భుతమైన డిఫెన్స్‌తో పాటు అవకాశాలను వారు మెరుగ్గా ఉపయోగించుకున్నారు కనుక ఈ విజయం సాధ్యమైంది, ఈ ఘనత తప్పక కోచ్ పీటర్ ముర్చీకి దక్కుతుంది.
In the end, it was their superior defence, as much as their better chance-taking, which carried the home side and coach Peter Murchie had every right to be pleased.
రష్యా కొత్త ఎనర్జీ మార్కెట్‌లను చేరుకోవడం కోసమే సిరియాలో క్రియాశీలంగా పాల్గొంటోందని జింకె ఆరోపించారు.
Zinke alleged that Russia's engagement in Syria - notably, where it is operating at the invitation of the legitimate government - is a pretext to explore new energy markets.
టాక్సిక్ మాస్కులినిటీ బాగా పెరిగిపోయి మాస్కులినిటీ పాత్రలను జనం ఆరాధించడంలో టెలివిజన్ బాధ్యత వహించాల్సి ఉండవచ్చు అని కిట్ అన్నారు.
Kit believes television may be partly responsible for the rise in toxic masculinity thanks to its very masculine characters.
కానీ, వాస్తవానికి ఇప్పుడు ఇది అంత బ్రాడ్ చర్చ్ కాదు, ప్రతి "అవిశ్వాస" తీర్మానం లేదా ఎంపిక చేసిన నియమాల మార్పుతో ఇంకా కుంచితంగా మారుతోంది.
The reality is we are no longer that broad church and with every ‘no-confidence’ motion or change of selection rules the party becomes narrower.
సుప్రీమ్ కోర్ట్ నామినీ అయిన బ్రెట్ కావనోపై లైంగిక దాడుల ఆరోపణలు వచ్చిన కారణంగా FBI విచారణ పూర్తయ్యే వరకు సెనేట్ నిర్ధారణ ఓట్ బహుశా వారం రోజులు ఆగిపోయే పరిస్థితి ఉంది, దీనిపై ట్రంప్ మాట్లాడే అవకాశం ఉంది.
Trump is likely to address this week's hearings for Supreme Court nominee Brett Kavanaugh, which became tense over sexual misconduct allegations with an anticipated Senate confirmation vote on hold for up to a week while the FBI investigates.
ఆయన ఇలా అన్నారు: 'ఏది అంతర్లీనంగా ఉంది, ఏమి నేర్పుతున్నాము?
He continued: 'What's innate and what's taught?
"పేరేడ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది", "ఆ నిజమైన హీరోకి ఇంతమంది మద్దతిచ్చి, ఆయన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు" అని మైఖేల్ వాన్ చెప్పారు.
Michael Vann said he was ‘feeling very honoured to play a part in the parade’ and added ‘the valour of a genuine hero is being demonstrated by the support that is going to be given by a lot of people’.
నేను అది చేయలేదు."
I didn't do it."
ఈ ప్రాంతంలో కొన్ని రోడ్‌లు మూసివేయబడ్డాయి, బస్సులు దారి మళ్లించబడ్డాయి, మోటరిస్ట్‌లు ఈ ప్రాంతానికి వెళ్లవద్దు అని సూచిస్తున్నాము.
Road closures and bus diversions are in place and motorists have been advised to avoid the area.
మైక్రోనేషియాలో పసిఫిక్ లాగూన్‌లో విమాన సంస్థ ద్వారా నడుపబడుతున్న విమానం కూలిపోయింది గతంలో 47 ప్రయాణీకులు అఁదరూ మరియు సిబ్బందిని మునుగుతున్న విమానం నుండి రక్షించారని తెలిపిన తరువాత ఇప్పుడు వ్యక్తి తప్పిపోయారని చెబుతోంది.
The airline operating a flight that crashed into a Pacific lagoon in Micronesia now says one man is missing, after earlier saying all 47 passengers and crew had safely evacuated the sinking plane.
డోయల్ స్కాట్లాండ్ యొక్క అత్యంత అలంకృత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ మరియు ఛైర్మన్ ఇయాన్ బీటై గత దశాబ్దంలో అంతర్జాతీయ స్థాయిలో ఆమె విస్తృత అనుభవం క్రీడా మార్గనిర్దేశం చేసేవారికి ప్రయోజనం పొందడానికి ఒక గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.
Doyle is Scotland's most decorated track and field athlete and chairman Ian Beattie described the move as a great opportunity for those guiding the sport to benefit from her wide-ranging experience at international level over the past decade.
లక్ష్యం చేరుకోవడానికి మరో 12 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, ప్రస్తుతం గ్లోబల్ సిటిజెన్ ఎంతమేరకు విజయవంతం అయింది?
But just how successful has Global Citizen been with 12 years left to achieve its goal?
మహిళలు దానితో ఎదగాలి.
And Women Need to Wield It.
అధ్యయన చరిత్ర
Study History
దాదాపు గంట సేపటి తర్వాత అతని మృతదేహం లభించింది.
His body was found about an hour later.
"మనం ఉత్తర కొరియాతో యుద్ధం చేయాలనుకున్నాము.
‘We were going to war with North Korea.
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
4