sourceText
stringlengths 10
412
| targetText
stringlengths 7
392
|
|---|---|
త్రాగునీరు లేదు."
|
Clean water is scarce.’
|
ఇదే సమయంలో చైనా గత సంవత్సరం తన ప్రణాళికను విడుదల చేసింది: 2030 నాటికి AI ఆవిష్కరణలో తాను 1వ స్థానంలో ఉండాలన్న లక్ష్యం పెట్టుకుండి.
|
Meanwhile, China introduced its plan last year: it's aiming to be No.1 in AI innovation by 2030.
|
డోంగ్లా నుండి సమాచారాలు "పూర్తిగా నిలిచిపోయాయి" అని నుర్గోహో అన్నారు.
|
Communications ‘were totally crippled with no information’ from Donggala, Nugroho said.
|
"విచారణ జరిపి, న్యాయం చేసినందుకు" స్థానిక పోలీసులకు LSU అథ్లెట్స్ డైరెక్టర్ జో అల్లెవా ధన్యవాదాలు చెప్పారు.
|
LSU athletic director Joe Alleva thanked area law enforcement for its ‘diligence and pursuit of justice’.
|
'ఇది రాత్రికి రాత్రి జరగదు, కానీ వారానికి నాలుగు రోజుల పని విధానం అన్నది పార్టీ విధానం, దీని ద్వారా ఆర్థిక రంగంలో సమతుల్యతను పాటిస్తూనే ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చవచ్చు, తద్వారా పారీకి సంబంధించిన పరిశ్రమల ప్రణాళిక కూడా విజయవంతం అవుతుంది.'
|
'It won't happen overnight but a four-day working week is an aspiration that fits in with the party's approach to rebalancing the economy in favour of the worker as well as the party's overall industrial strategy.'
|
తన ర్యాలీ ప్రసంగం ట్రంప్ చాలా ఆశావాదంతో మాట్లాడరు.
|
Trump took a much more optimistic view in his rally speech.
|
ఒక్కరే పత్రికా సమావేశాలు చేయడం అరుదు.
|
Solo press conferences are rare.
|
ఈ నౌక 2014 లో నావికాదళంలో చేరాల్సి ఉంది, కాని డెలివరీ అనంతర సమస్యలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ యొక్క విధిని మార్చేసాయి.
|
The vessel should have joined the Navy in 2014, but the troubling post-delivery issues plagued the fate of the ambitious project.
|
వ్యాపారం గినెథ్ పాల్ట్రో యొక్క గూప్ బ్రాండ్‌కు సారూప్యమైనది మరియు విల్లబీ యొక్క దాదాపు £11 మిలియన్ల ఫార్చ్యూన్ కంటే రెండింతలు ఉండవచ్చని ఒక అంచనా.
|
The business had been likened to Gwyneth Paltrow's Goop brand and was tipped to double Willoughby's estimated £11 million fortune.
|
ఈ సందర్భంలో, వెల్ష్ అక్షరం wని యార్క్‌షైర్ ఇంగ్లీష్‌లో u లాగా పలుకుతారు.
|
In this context, the Welsh letter w is pronounced similarly to the Yorkshire English pronunciation of the letter u.
|
ప్రతి సంవత్సరం, HIV, ఎయిడ్స్ సోకుతున్న వారి సంఖ్య చైనాలో 100,000 చొప్పున పెరుగుతోంది.
|
Year-on-year, however, the number of those living with HIV and Aids in China has risen by 1,00,000 people.
|
కాన్యే వెస్ట్: రాపర్ తన పేరును యే అని మార్చుకున్నాడు
|
Kanye West: Rapper changes his name to Ye
|
ఆ ప్రాంతం మొత్తాన్ని నేరం జరిగిన స్థలంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు ఒక వ్యక్తికి చెబుతున్నట్లు వినిపించింది.
|
A police officer was heard telling one man that the entire area is now being treated as a crime scene.
|
డెసర్ట్ ఐల్యాండ్ డిస్క్స్: సెక్సువాలిటీ గురించి టామ్ డాలే 'ఇన్ఫీరియర్‌గా' భావిస్తున్నారు
|
Desert Island Discs: Tom Daley felt 'inferior' over sexuality
|
నన్ను ఆక్షేపిస్తూ నా స్థానిక పార్టీలో మొమెంటమ్ కార్యకర్తలు ఓటు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
|
When Momentum's activists in my local party voted to censure me, it was hardly a surprise.
|
నార్మన్ ఈసెన్, బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక సీనియర్ ఫెలో, వాషింగ్‌టన్‌లో బాధ్యత మరియు నైతిక విలువల కొరకు పౌరుల ఛైర్‌మన్ మరియు “ లాస్ట్ ప్యాలెస్: యూరప్స్ టర్బులెంట్ సెంచరీ ఇన్ ఫైవ్ లైవ్స్ అండ్ వన్ లిజెండరీ హౌస్” రచయిత.
|
Norman Eisen, a senior fellow at the Brookings Institution, is the chairman of Citizens for Responsibility and Ethics in Washington and the author of ‘The Last Palace: Europe's Turbulent Century in Five Lives and One Legendary House’.
|
గతంలో లాగా కాకుండా, వీరిలో చాలా మందికి లైంగికంగా ఈ వ్యాధి సంక్రమించింది.
|
The vast majority of new cases were transmitted through sex, marking a change from the past.
|
పంపింగ్ నాకు ఖచ్చితంగా ఆవు లాగా అనిపించేది.
|
Pumping made me feel exactly like a cow.
|
"ప్రెసిడెంట్ తన కంటే ముందు ఏ అధ్యక్షుడి చేయనంత ఎక్కువ ప్రశ్నోత్తరాల సమావేశాలు చేసారు," అని ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా జోడించారు: "ఆ సంఖ్యలను మేము చూశాము."
|
‘The president does more Q&A sessions than any president has prior to him,’ she said, adding without citing evidence: ‘We've looked at those numbers.’
|
రాజకీయ పండితులు డెమొక్రాట్లకు కొద్దిపాటి ఎడ్జ్ ఇచ్చారు.
|
Political pundits have given Democrats a slight edge.
|
వెస్ట్ వ్రిజీనియాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ, సెనేట్ జ్యుడిషియరీ కమిటీ ముందు ఫోర్డ్ ద్వారా ఇవ్వబడిన సాక్ష్యం నేరుగా ప్రెసిడెంటుని ఉద్దేశించి లేదు, బదులుగా సెనేటులో ఏమి జరుగుతోంది అని ప్రజలు “తక్కువగా, చెడుగా మరియు అసత్యంగా” ఉన్నారని వ్యాఖ్యానించింది.
|
Speaking at a rally in West Virginia, the president did not directly address the testimony given by Ford before the Senate Judiciary Committee, instead commenting that what was going on in the Senate showed that people were ‘mean and nasty and untruthful’.
|
తిరిగి ఇవ్వడానికి గల కారణాల గురించి చాలా తక్కువగా తెలిసింది, కాని జర్మన్ మీడియా అనేక కీలకమైన "సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ లోపాలను" ఉదహరించింది, దీనిని యుద్ధంలో ఉపయోగించినట్లయితే యుద్ధనౌక నిరుపయోగంగా అవుతుంది.
|
Little was known about the reasons behind the return, but German media cited a number of crucial ‘software and hardware defects’ that made the warship useless if deployed on a combat mission.
|
ప్యోంగ్యాంగ్ పబ్లిక్ కామెంట్లు ఏవీ చేయలేదు.
|
Pyongyang has made no public comments.
|
మరణించిన మహిశ స్థానికంగా నివాసం ఉంటుంది, ఆమె మృతదేహం ఒక ప్రాంగణంలో దొరికిందని పోలీసుల అధికార ప్రతిధిని నిర్ధారించారు.
|
A police spokesman has confirmed the woman whose body was found is local to Birkenhead and she was found inside a property.
|
US కనుక "సరైన చర్యలు" తీసుకుంటే మేము మిస్సైల్ కేంద్రం మరియు అణ్వాయుధ కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తామని గత నెలలో మూన్‌తో జరిగిన సమావేశంలో ఉత్తర కొరియా పేర్కొంది.
|
North Korea pledged in a meeting with Moon this month to dismantle a missile site and also a nuclear complex if the United States took ‘corresponding measures’.
|
కింది ఉన్న YouTube ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు పశ్చిమ వర్జీనియాలో ట్రంప్ ర్యాలీని ఆన్‌లైన్‌లో చూడవచ్చు.
|
You can watch Trump's West Virginia rally online below via live stream on YouTube.
|
ఇంటరాక్టివ్ చిహ్నాలను కలిగిన క్యాంపస్ మ్యాప్‌లో వారు తమ రోజువారీ పనుల గురించి చర్చించాలి.
|
A map of the campus, with interactive icons, then encourages participants to think about their daily routine.
|
ఇండోనేషియాలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింల మత మూఢ విశ్వాసాల ఆధారంగా ఏర్పడిన మత విద్వేషాల కారణంగా జోకో చాలా ఒత్తడిని ఎదుర్కొంటున్నారు.
|
Mr Joko is also facing pressure from lingering sectarian tensions in Indonesia, where members of the Muslim majority have embraced a more conservative form of the faith.
|
మంగళవారం మొత్తం నాలుగు వైపులా భారీ వర్షాలు మొదలై, అవి బుధవారం వరకు కొనసాగవచ్చు.
|
Heavy rain will spread into the Four Corners on Tuesday and last through Wednesday.
|
గత ఎన్నికలతో సహా ఎప్పుడూ నేను నా రాజకీయాలను దాచలేదు.
|
I have never hidden my politics, including at the last election.
|
ట్రయల్ వాక్సిన్ అనేక రకాల క్యాన్సర్‌లకు సంబంధించిన రోగులలో సానుకూల ఫలితాలను అందజేసింది.
|
A trial vaccine is showing promising results in patients with a range of cancers.
|
వరదలు వచ్చే ప్రమాదం లేని ప్రాంతాలు చాలా రోజులుగా కరువుతో ఇబ్బంది పడుతున్నాయి కనుక రోసా వారికి ఒక వరం.
|
For those out of flash flood risk, Rosa's rain may be a blessing since the region is drought-stricken.
|
"పారాగ్లైడింగ్ ఫీల్డ్‌లో సీనియర్‌ని కనుక నాపై భావోద్వేగంతో కూడిన ఒత్తిడి చాలా ఉంటుంది" అని ఆయన అన్నారు.
|
‘As a senior in the paragliding field, I have my own emotional burden,’ he said.
|
నష్టం "అత్యంత తీవ్రం"గా ఉందని నుర్గోహో అన్నారు, వేల సంఖ్యలో ఇళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, హోటల్‌లు కూలిపోయాయి అని ఆయన చెప్పారు.
|
Nugroho described the damage as ‘extensive’ and said thousands of houses, hospitals, shopping malls and hotels had collapsed.
|
"ఈ నిరాధార ఆరోపణల కారణంగా నా సిబ్బందిలో ఒకరి గుర్తింపు, వ్యక్తిగత సమాచారం పూర్తిగా బహిరంగం అయ్యాయి, కానీ దీనితో ఆ వ్యక్తికి అస్సలు సంబంధం లేదు.
|
‘The member of my staff - whose identity, personal information and safety have been compromised as a result of these fraudulent and false allegations - was in no way responsible for the leak of this information.
|
లాస్ ఏంజెల్స్ లేకర్స్ కోసం తొలిసారి ఆడబోయే లెబ్రాన్ జేమ్స్ ఆట కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది మంచి వార్త.
|
The wait is nearly over for fans looking to see LeBron James make his first start for the Los Angeles Lakers.
|
గతంలో ఎవరూ నాకు నిద్ర యొక్క ప్రాధాన్యతను చెప్పలేదు, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది' అని ఆమె చెప్పినట్లు ఆయన టెలిగ్రాఫ్‌కు చెప్పారు.
|
She said no one had ever told her about the importance of sleep - which surprised me,’ he told The Telegraph.
|
సాధారణంగా కార్యాలయాల నుండి చూసే వారి సంఖ్యను లెక్కించడంలో నీల్సన్‌కు సమస్య ఉంది.
|
And Nielsen usually has some trouble measuring people who watch in offices.
|
CBSలో 3.1 మిలియన్ల మంది, NBCలో 2.94 మిలియన్ల మంది, MSNBCలో 2.89 మిలియన్ల మంది, CNNలో 2.52 మిలియన్ల మంది చూసారని నీల్సన్ చెప్పంది.
|
CBS had 31 lakh, NBC had 29.4 lakh, MSNBC had 28.9 lakh and CNN had 25.2 lakh, Nielsen said.
|
శుభ్రమైన నీరు కొరతగా ఉంది.
|
Clean water is scarce.
|
"తప్పకుండా" అని కెనెడీ చెప్పారు.
|
‘I mean, of course,’ said Kennedy.
|
కనుక యువకుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే భాషా నైపుణ్యాలు రోజురోజుకు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
|
Therefore more and more, language skills are becoming imperative in order to prepare young people for their future careers.
|
US ప్రతిపాదనను జెర్మనీ తోసిపుచ్చింది, మేము ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగుతామని తేల్చేసింది.
|
The US stance has drawn backlash from Germany, which has reaffirmed its commitment to the project.
|
HMC చీఫ్ మైక్ బుకానన్ ఇలా అన్నారు: "ఇది కలవరపెట్టే విషయం, చాలామంది టీనేజర్లు ఆన్ లైన్ స్పేస్ లు సృష్టించడంలో తల్లిదండ్రులు మరియు టీచర్లు కనుగొనలేని విధంగా శోధిస్తున్నారు."
|
HMC chief Mike Buchanan said: ‘It's disturbing so many teenagers are tempted into creating online spaces where parents and teachers cannot find them.’
|
ఇండోనేషియా రాజధాని, జకర్తాకు ఈశాన్యంగా ఉన్న మధ్య సులవేసికి దగ్గరలో భూకంపం తాకింది.
|
The earthquake hit just off central Sulawesi which is northeast of the Indonesian capital, Jakarta.
|
జెరెమీ లీడర్ అయిన కొద్ది రోజులలోనే ఈ పద్ధతి మొదలైంది, నాతో సహా నా లాగా ఆలోచించే పార్టీ సభ్యులందరూ కూడా ప్రతి విషయంపై యూ-టర్న్ తీసుకుని, జాతీయ భద్రత లేదా EU సింగిల్ మార్కెట్ వంటి విషయాల పట్ల మాకు ఇష్టం లేకపోయినా రాజీపడాల్సి వస్తోందని చింతిస్తున్నాము.
|
This started shortly after Jeremy became leader, as colleagues with whom I had previously thought I shared a similar political outlook began expecting me to do a U-turn and take positions I would never have otherwise agreed with - whether on national security or the EU single market.
|
ప్రమోటెడ్ లివింగ్‌స్టన్‌ను చూసి రేంజర్స్ ఆశ్చర్యపోయారు, ఐబ్రాక్స్ క్లబ్ మేనేజర్‌గా 18 గేమ్‌లలో ఇది స్టీవెన్ గెర్రాడ్‌కు రెండవ ఓటమి.
|
Promoted Livingston stunned Rangers to consign Steven Gerrard to just his second defeat in 18 games as manager of the Ibrox club.
|
వారు ప్రేమించినవారు ఆత్యహత్య చేసుకోవడంతో కోల్పోయిన ఇద్దరు మహిళలు ఇతరులు వారి స్వంత జీవితాలను కోల్పోకుండా నివారించడానికి పనిచేస్తున్నారు.
|
Two women who lost loved ones to suicide are working to prevent others from taking their own lives.
|
"భావోద్వేగంతో కూడిన కారణాల వల్ల" ఈ కార్యక్రమాన్ని వదిలివేసిన అరియానా గ్రాండె స్థానంలో అతను రాబోతున్నాడు, అని కార్యక్రమ రూపకర్త చెప్పాడు.
|
He replaces singer Ariana Grande on the show who cancelled for ‘emotional reasons’, the show's creator said.
|
ఉడ్ ఫ్రాన్సులో అతని నాలుగు ఆటలలో ఓడిపోయారు మరియు ఇప్పుడు అతని రైడర్ కప్పు రికార్డు 13-21-3 గా ఉంది.
|
Woods lost all four of his matches in France and now has a record of 13-21-3 career Ryder Cup record.
|
ఈ నిరాధార ఆరోపణ పూర్తిగా అవాస్తవం."
|
This unfounded allegation is completely false and an absolute lie.’
|
కొత్త విధానంలో "దశాబ్దాలుగా ఉన్న రాష్ట్ర, సమాఖ్య, అంతర్జాతీయ చట్టాన్ని విస్మరించారు" అని కొలంబియా డిస్ట్రిక్ట్ అటార్నీ అయిన జెనరల్ కార్ల్ రాసిన్ శుక్రవారం చెప్పారు.
|
District of Columbia Attorney General Karl Racine said in a statement Friday that the new policy ‘ignores decades of state, federal and international law.’
|
లుకేమియాలో చికిత్సలో కూడా ఇలాగే వ్యాధి నిరోధక కణాలను సేకరించి, క్యాన్సర్ కణాలపై దాడి చేయడాన్ని "నేర్పించడం" అనే పద్ధతి పని చేసింది.
|
A similar approach of taking immune cells out of patients and ‘teaching’ them how to target cancer cells has worked in treating a type of leukaemia.
|
"బైబిల్‌లో 'యే' అనే పదం చాలాసార్లు ఉపయోగించబడిందని నేను విశ్వసిస్తాను, బైబిల్ ప్రకారం 'యే' అంటే నువ్వు అని అర్థం" అని రేడియో హోస్ట్ బిగ్ బాయ్‌తో తన ఆల్బమ్ పేరు గురించి చర్చిస్తున్నప్పుడు ఈ సంవత్సరం ప్రారంభంలో వెస్ట్ చెప్పాడు.
|
‘I believe 'ye' is the most commonly used word in the Bible, and in the Bible it means 'you’," West said earlier this year, discussing his album title with radio host Big Boy.
|
తన బ్యూటీ మరియు ఫార్మసీ విభాగాలను పునరుద్ధరించడం కోసం సూపర్‌మార్కెట్ గతంలో చేసిన ప్రయత్నం విఫలమైంది.
|
The supermarket's previous attempt to revamp its beauty and pharmacy departments ended in failure.
|
విమానం చాలా తచక్కువ ఎత్తులో వచ్చిందని అమెరికన్ ప్రయాణీకుడు బిల్ జేన్స్ అన్నారు.
|
American passenger Bill Jaynes said the plane came in very low.
|
చాలా మంది చైనా ద్వారా, ఉత్తర కొరియాతో అతి పొడవైన సరిహద్దు కలిగి ఉండటం వలన పారిపోతారు మరియు రెండు కొరియాల మధ్య అధికంగా పరిరక్షించబడిన డీమిలటరైజ్డ్ జోన్ (డిఎమ్‌జడ్) కన్నా దాటడం సులువు.
|
Most flee via China, which has the longest border with North Korea and is easier to cross than the heavily protected Demilitarised Zone (DMZ) between the two Koreas.
|
ఆరోపణలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సమీక్షిస్తుంది.
|
The charges will be reviewed by the Public Prosecution Service.
|
పోలీసులకు మద్దతుగా నిరసనను రికార్డ్ చేస్తున్న జోవన్ ప్యుగ్ అనే 42 సంవత్సరాల మెకానిక్ అభిప్రాయం ప్రకారం, ఇరువైపులా ఉన్న రాజకీయ నాయకుల కారణంగా ఈ వివాదం ఏర్పడింది.
|
Joan Puig, a 42-year-old mechanic recording the protest in support of the police on his phone, said the conflict had been stoked by politicians on both sides.
|
నా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది, కానీ నేను కమిటీ విచారణలో మరిన్ని విషయాలు చెబుతాను, అని ఎలివేటర్ మూసుకునే సమయంలో ఫ్లేక్ చెప్పారు.
|
Flake said that his office had issued a statement and said, before the elevator closed, that he would have more to say at the committee hearing.
|
హార్లెమ్ ఒక బ్లాక్ మెట్రోపోలిస్‌గా మారడం కంటే ముందు శ్వేత జాతీయులు ఈ రెండు చర్చిలను నిర్మించారు – సెయింట్ మార్టిన్‌కు దశాబ్దం తర్వాత 1870లో మెట్రోపాలిటన్ సంఘంగా మారింది.
|
Both churches were built by white congregations before Harlem became a black metropolis - Metropolitan Community in 1870, St. Martin's a decade later.
|
కాన్సాస్ నగరం, మిస్సౌరి మరియు ఒమాహా, నెబ్రాస్కాకి మరియు సెయింట్ లూయిస్ మరియు డెస్ మోనీస్, లోవాకి మధ్యలో వాతావరణంలో దాదాపు 20 డిగ్రీల తేడా ఉంది.
|
There is nearly a 20-degree temperature difference between Kansas City, Missouri and Omaha, Nebraska, and between St Louis and Des Moines, Iowa.
|
ఇప్పటికీ లాటిన్ అమెరికా అత్యంత జనాదరణ ఉన్న అధ్యుక్షులలో ఒకరు అయిన మోరలెస్ ఈ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అన్న వాదనను కాల్జాడిల్లా తోసిపుచ్చారు.
|
Calzadilla also denied that Morales - still one of Latin America's most popular presidents - was using the maritime issue as a political crutch.
|
నలుగురు నిజమైన తల్లులు ఆవులను కట్టేసి ఎండుగడ్డితో నిండిన గాదెలో నృత్యం చేస్తారు: "అవును, నేను పాలు పడుతున్నాను, కానీ మీకు తోక కనిపించదు" మరియు " మీరు గమనించనట్లయితే, ఇవి పొదర్లు కావు, అవి నా రొమ్ములు."
|
Four real mothers dance in a hay-filled barn of cows to a track that includes lyrics like: ‘Yes, I milk myself, but you don't see no tail’ and ‘In case you hadn't noticed these are not udders, they're my boobs.’
|
అక్కడికి వెళ్ళండి, అన్ని సరైన పనులే చేయండి.
|
Get out there and do all the right things.
|
ముప్పై రెండు శాతం మంది ఆమెకు మద్దతిచ్చారు.
|
Thirty-two percent supported such a run.
|
అయితే, తన భర్తకు పంపడానికి బదులు, ఆమె మిస్ మారిస్‌కు రెండుసార్లు పంపారు.
|
However, instead of sending it to her husband, she sent it to Ms. Maurice, twice.
|
అధికారం కోసం వారు ఎవరినైనా బాధపెట్టగలరు, ఏమైనా చేయగలరు, కానీ మనం అధికారాన్ని వారి చేతుల్లోకి పోనీయకూడదు."
|
They don't care who they hurt, who they have to run over in order to get power and control, that's what they want is power and control, we're not going to give it to them.’
|
అతను గొప్ప క్యాప్టెన్.
|
He is a great captain.
|
జర్మనీ యొక్క కొత్త యుద్ధనౌక ప్రారంభం మరోసారి వాయిదా పడింది
|
Germany's new warship postponed yet again
|
స్థానిక ప్రజాదరణ ఉన్న అధ్యక్షుడు ఎవో మొరాలెస్ వచ్చే ఏడాది వివాదాల మధ్య తిరిగి ఎన్నికలకు వెళ్లబోతున్నాడు, సోమవారం నిర్ణయంపై ఆయన కూడా ఉత్కంఠగా ఉన్నాడు.
|
Evo Morales, Bolivia's charismatic indigenous president - who faces a controversial battle for re-election next year - also has plenty riding on Monday's ruling.
|
దీర్ఘ-కాల సంరక్షణ కొరకు మీ నిధులు సమకూర్చే ఎంపికలలో ఈ ఖర్చులను కవర్ చేయడానికి సహాయంగా ఒక సంప్రదాయ దీర్ఘకాల సంరక్షణ భీమా పాలసీ, ఒక హైబ్రిడ్ నగదు-విలువ జీవిత బీమా పాలసీ లేదా మీ స్వంత ఆరోగ్యంతో స్వీయ బీమా- మీ వద్ద డబ్బు ఉన్నంత వరకు చేయడం ఉండవచ్చు.
|
Your funding choices for long-term care can include a traditional long-term care insurance policy, a hybrid cash-value life insurance policy to help cover these expenses or self-insuring with your own wealth - as long as you have the money.
|
“ఆమె ఏడ్చారా"?""
|
"She cried?"’
|
తన ఆరోపణలకు సంబంధించి ఫోర్డ్ కూడా విచారణకు హాజరైంది.
|
Ford also testified at the hearing about her allegation.
|
నేను అన్నాను, “తాషీ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, డార్లింగ్.
|
I said, "Tashi, I love you so much, darling.
|
సెనేట్ జ్యుడీషియరీ కమిటీని ఎదుర్కొనేందుకు బ్రెట్ కవనాహ్ సెట్ మరియు బ్యాలెన్స్ లో ఉన్న సుప్రీం కోర్ట్ యొక్క భవిష్యత్తును ఎదుర్కోవడానికి అతను స్వయంగా పీల్ కాలేదు.
|
He couldn't peel himself away, not with Brett Kavanaugh set to face the Senate Judiciary Committee and the future of the Supreme Court hanging in the balance.
|
2020లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనే "అవకాశం ఉంది" అని మసాచుసెట్స్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ అన్నారు
|
Elizabeth Warren Will Take ‘Hard Look’ At Running For President in 2020, Massachusetts Senator Says
|
ప్రతిరోజూ లైంగిక లేదా జాతి వివక్షతో కూడా వేధింపులను ఎదుర్కొంటూ కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్న నా సహచరుల ధైర్యాన్ని, నిబద్ధతను చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను.
|
I am in awe of the professionalism and determination of those colleagues who face a torrent of sexist or racist abuse every day but never shy away.
|
గత రెండు సంవత్సరాలుగా చాలా మంది నేను తలదించుకుని వెళ్లాలని, బహిరంగంగా మాట్లాడకూడదని, అలా అయితే "అంతా బాగుంటుంది" అని సూచిస్తున్నారు.
|
I have had lots of advice over the past two years urging me to keep my head down, not to be so vocal and then I would ‘be all right’.
|
మేకి పంపిన సందేశంలో, ఆమె అన్నారు: ‘ప్రధాన మంత్రి తన వాగ్ధానాలను నెరవేర్చినప్పుడు వారి పదవిని కాపాడుకుంటారు.'
|
In a pointed message to Mrs May, she added: 'Prime ministers keep their jobs when they keep their promises.'
|
ఆట నుండి వెళ్లే ముందు అతను శనివారం మొత్తం ఐదు టాకిల్స్ చేసాడు, ఇది అతని మొత్తం సీజన్ స్కోర్‌ను 18 టాకిల్స్ కు తీసుకువచ్చింది.
|
He had five total tackles Saturday before exiting the game, which brought his season total to 18 tackles.
|
"లేదు, లేదు, లేదు, లేదు, లేదు.
|
‘No, no, no, no , no.
|
ఒక స్థలంలో నిర్వహణ చేపట్టే ముందు గబ్బిలాల కోసం తనిఖీ చేయవలసిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు, ఎందుకంటే ఒక రూస్ట్‌ను తెలియకుండానే నాశనం చేయడం వల్ల 400 ఆడ గబ్బిలాలు మరియు పిల్లలు చనిపోతాయి, బహుశా మొత్తం స్థానిక జనాభాను తుడిచిపెట్టవచ్చు.
|
He stresses the importance of checking for bats before carrying out maintenance within properties as it is possible unwitting destruction of a single maternity roost could kill up to 400 females and young, possibly wiping out an entire local population.
|
"మనం NATO మరియు EUలో చేరాలి, కానీ దొడ్డిదారి గుండా కాదు, ఆత్మగౌరవంతో వెళ్దాం" అని కావార్డార్కోవ్ అన్నారు.
|
‘We are for NATO and EU, but we want to join with our heads up, not through the service door,’ Kavadarkov said.
|
శనివారం శాన్ డియాగోలో జరిగే మ్యాచ్‌లో లెబ్రాన్‌ను మొదటిసారి ఆడించాలని లేకర్స్ భావిస్తోంది
|
LeBron to make Lakers debut Sunday in San Diego
|
ఈ పర్యటన సందర్భంగా జెర్మన్‌లో ఉన్న టర్కీ ప్రజలు కొందరు ఆయనను హీరో అంటే, అతని వ్యతిరేకులు అతడిని నియంత అని విమర్శించారు.
|
The dueling protests reflect the divisiveness of a visitor hailed as a hero by some German Turks and reviled as an autocrat by others.
|
ఆమె నిష్క్రమణ గురించి విని ఇందులో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.
|
Her decision to pull out left everyone involved absolutely stunned.
|
లోపాలతో కూడిన హార్డ్‌వేర్ కాకుండా, మొత్తం ప్రాజెక్ట్ యొక్క వ్యయం కూడా - సిబ్బంది శిక్షణతో సహా - ఒక సమస్యగా మారుతోంది.
|
Aside from faulty hardware, the price tag of the entire project - including the training of the crew - is also becoming an issue.
|
ఇది €2.2 బిలియన్ల దగ్గర ప్రారంభమయ్యి €3.1 బిలియన్ ($3.6 బిలియన్) కు చేరుకుందని తెలియచేసారు.
|
It is said to have reached staggering €3.1billion ($3.6bn) - up from initial €2.2 billion.
|
ఆ తర్వాత ఆమె ట్రంప్ కు పత్రికల మధ్య ప్రత్యక్ష సంబంధాలు పెరుగుతాయని సూచించారు.
|
She then suggested direct contact between Trump and the press will increase.
|
క్రామ్‌వెల్ గురించి సర్ విలియన్ హామా థార్నీక్రాల్ అందించిన అద్భుతమైన వివరణ చూస్తే 19వ శతాబ్దం గురించి, అందులో ఇప్పటికీ మనం వేడుకలా జరుపుకోవలసిన అతని కార్యక్రమాల గురించి తెలుస్తుంది.
|
Sir William Hamo Thorneycroft's magnificent representation of Cromwell is evidence of 19th century opinion and part of the historiography of a figure who many believe is still worth celebrating.’
|
మోడల్‌ల తల చట్టూ ఈకలను చుట్టినట్లు అనిపించే విధంగా వున్న వాలెంటినో తయారు చేసిన టోపీ అందరినీ ఆకర్షించింది.
|
The stand out piece by Valentino was an over-the-top beige hat adorned with a feather-like wide brim that swamped the models heads.
|
ప్రోత్సాహానిస్తూ పంపిన సందేశాలకు ధన్యవాదాలు!"
|
Thanks for the messages of encouragement!’
|
“టైగర్ ఉడ్‌ని ఓడించినందుకు నమ్మశక్యమైన గర్వం, అతనిని గమనించి పెరిగాను,” అని 23 సంవత్సరాల రహ్మ్ అన్నారు.
|
‘The incredible pride I feel, to beat Tiger Woods, I grew up watching that guy,’ said 23-year-old Rahm.
|
పేరు మార్పు కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్న మెసిడోనియన్ అధ్యక్షుడు అయిన జార్జ్ ఇవనోవ్ మాత్రం తను ఈ ఓటింగ్‌ను పరిగణనలోకి తీసుకోనని చెప్పారు.
|
Macedonian President Gjorge Ivanov, an opponent of the plebiscite on the name change, has said he will disregard the vote.
|
పంచాంగం: గైగర్ కౌంటర్ సృష్టికర్త
|
Almanac: The inventor of the Geiger Counter
|
పార్క్ బేయాంగ్-సెయుగ్, దక్షిణం ఏకీకృత మంత్రి నుండి డేటాను తెలుపుతూ, 2011లో 2,706తో పోల్చినప్పుడు గత సంవత్సరం 1,127 ఫిరాయింపులు ఉన్నాయని అన్నారు.
|
Park Byeong-seug, citing data from the South's unification ministry, said there had been 1,127 defections last year - compared with 2,706 in 2011.
|
ఇది సాధారణమే.
|
It's normal.
|
గ్రేసన్ మీవ్స్‌లో నివసించే ఒక టాక్సీ డ్రైవర్ తన ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ పోలీసులు భవనం లోపలకి లేదా బయటికి ఎవరినీ అనుమతించడం లేదు.
|
A taxi driver who lives in Grayson Mews has just tried to get back into his flat but is being told by police no one is allowed in or out of the building.
|
ఆమె బ్రతికింది, అమెరికాకు వలస వెళ్లింది మరియు 60 సంవత్సరాల తరువాత స్వస్తికా ఉన్న బల్లపైన సబ్బాత్ క్యాండిల్స్ వెలిగించడానికి నన్ను పంపింది.
|
She survived, immigrated to America and, 60 years later, sent me off to light Sabbath candles on that table bearing the swastika.
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.